Sunday, August 23, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఅద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు లీగల్ నోటీసులు

అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు లీగల్ నోటీసులు

📰 Generate e-Paper Clip

తెలంగాణలో వర్షాలు పడకూడదని, కరువు రావాలనే ఉద్దేశంతో హరీశ్ రావు దేవాలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు,
తాంత్రిక పూజలు చేశారంటూ వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి
ఈ దుష్ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెప్పకుంటే క్రిమినల్ కేసు పెడతానని లీగల్ నోటీసులు పంపిన హరీశ్ రావు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.