Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతెలంగాణనల్గొండచిట్యాల మండలంలో 7వ రోజుకి చేరుకున్న విబిజి రాంజీ ఉద్యోగుల నిరసనలు

చిట్యాల మండలంలో 7వ రోజుకి చేరుకున్న విబిజి రాంజీ ఉద్యోగుల నిరసనలు

📰 Generate e-Paper Clip

చిట్యాల మండలం లో వీబీజీ రాంజీ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ఉద్యోగులకు  ప్రభుత్వం వెంటనే పే స్కేల్ అమలు చేయాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు.. ఇట్టి కార్యక్రమంలో టి. ఏ ఝాన్సీ, సునీత, సి. ఓ యాదగిరి, ఈసి వినోద్ పాల్గొనడం జరిగింది..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.