ప్రజా సంక్షేమం న్యూస్-చిట్యాల,
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాలలో సిమెంట్ బ్రిక్స్ కంపెనీని ప్రభుత్వ విప్ వేముల వీరేశం గారు ప్రారంభించారు చిట్యాల మున్సిపాలిటీ 09వ వార్డు కౌన్సిలర్ ఏర్పుల పరమేశ్ గారు నూతనంగా ఏర్పాటు చేసిన సిమెంట్ బ్రిక్స్ కంపెనీని ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు ప్రారంభించి,యజమాని ఏర్పుల పరమేశ్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత,స్థానిక మున్సిపల్ చైర్మన్ పందిరి గీత–రమేష్, వైస్ చైర్మన్ గుండబోయిన లక్ష్మి–సైదులు,టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏద్దులపూరి కృష్ణ,కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సిమెంట్ బ్రిక్స్ కంపెనీని ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం:
RELATED ARTICLES

