Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ని కలిసిన మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ని కలిసిన మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్

📰 Generate e-Paper Clip

అక్టోబర్ 26 మునుగోడు ప్రజా సంక్షేమం న్యూస్ ప్రతినిధి
మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామంలో గ్రౌండ్ వాటర్ తగ్గి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిన కారణంగా సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది అంతేకాకుండా మునుగోడు మండలంలో కూడా నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా ఉన్న కారణం చేత త్వరలో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రత్తిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్ కోరారు తక్షణమే అట్టి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సంబంధిత శాఖ అధికారులకు కూడా నీటి ఎద్దడి సమస్యని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.