Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణచండూరు మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

చండూరు మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్ చండూరు:మండలంలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో
ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి,ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ,విద్యారంగంలో విశేష సేవలు చేస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందించారు. ఉపాధ్యాయుల సేవలు సమాజ అభివృద్ధికి ఎంతో కీలకమని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి బి యాదగిరి,మున్సిపల్ ఛైర్మన్,మండల విద్యాశాఖ అధికారీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.