Thursday, November 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణవ్యవసాయానికి నీళ్లివ్వడం కుదరదు.. ఆరుతడి పంటలే వేసుకోండి!

వ్యవసాయానికి నీళ్లివ్వడం కుదరదు.. ఆరుతడి పంటలే వేసుకోండి!

📰 Generate e-Paper Clip

రైతులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన
ప్రజా సంక్షేమం న్యూస్:
ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయానికి నీటిని అందించడం సాధ్యం కాదని, రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.కూరగాయలు,చిన్నచిన్న ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవాలని,నీటి పొదుపునకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు తెలియజేశారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.