Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఅనురాధ పార్థివదేహానికి కాంగ్రెస్ నాయకుల నివాళి

అనురాధ పార్థివదేహానికి కాంగ్రెస్ నాయకుల నివాళి

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్ కట్టంగూరు:
కట్టంగూరు మండల కేంద్రానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చత్రపతి మాజీ ఎంపీటీసీ సతీమణి శేరి అనురాధ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అనురాధ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుంకరబోయిన నరసింహ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తండు అంజయ్య గౌడ్, మేడి ఈద్దయ్య, శంకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యదర్శి మాద లింగస్వామి, కట్టంగూరు కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు చెరుకు యాదగిరి, బొల్లెపల్లి సర్పంచ్ వల్లపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నర్సింగ్ దుర్గయ్య, రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సత్తయ్య తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.