Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఅక్రమ ఇసుక విక్రయాలపై నందికొండ పోలీసుల హెచ్చరిక.

అక్రమ ఇసుక విక్రయాలపై నందికొండ పోలీసుల హెచ్చరిక.

📰 Generate e-Paper Clip

అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేసినా, విక్రయించినా కేసులు.. ఎస్సై సతీష్
నాగార్జునసాగర్:
అక్రమ ఇసుక వ్యాపారంపై నందికొండ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ చేసినా, బ్లాక్‌లో విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని నాగార్జునసాగర్ ఎస్సై సతీష్ స్పష్టం చేశారు.అక్రమ ఇసుక విక్రయాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు పంపిస్తామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక వ్యాపారం నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.