ముందస్తు అనుమతి లేకుండా సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కోర్టు వీడియోలు, ఆడియోలు పోస్ట్ చేయడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు
వీడియోలను ఎడిట్ చేయడం, మానిటైజ్ చేయడం, డౌన్‌లోడ్ లేదా రీ-పోస్ట్ చేయడం నేరంగా పరిగణన
కోర్టు రికార్డింగ్‌లను అనుమతి లేకుండా దాచడం, ప్రసారం చేయడంపై సుప్రీంకోర్టు నిషేధం
మీడియా సంస్థలకు మాత్రం సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్
కేసుల రిపోర్టింగ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించని సుప్రీంకోర్టు

