Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణతెలంగాణలో ప్రత్యేక ఎన్‌ఆర్‌ఐ కమిషన్ ఏర్పాటు చేయాలి!

తెలంగాణలో ప్రత్యేక ఎన్‌ఆర్‌ఐ కమిషన్ ఏర్పాటు చేయాలి!

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమం న్యూస్ -హైదరాబాద్:
తెలంగాణకు చెందిన విదేశీ ప్రవాసుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌ఐ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్,ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్,టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కోరారు.ఈ మేరకు సీఎంకు వినతిపత్రం అందజేశారు.అమెరికా, గల్ఫ్ దేశాలు,యూరప్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులు పెట్టుబడులు, రెమిటెన్స్‌లు, సాంకేతికత, విద్య, వైద్యం, దాతృత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారని వారు పేర్కొన్నారు.అయితే ప్రవాసులు, వారి కుటుంబాలు ఆస్తి, భూ వివాదాలు, పత్రాల సమస్యలు, మోసపూరిత లావాదేవీలు, కుటుంబ అత్యవసర పరిస్థితులు, చట్టపరమైన అంశాలు, విదేశీ సంక్షోభాలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీటి పరిష్కారానికి ప్రభుత్వం-ఎన్‌ఆర్‌ఐల మధ్య సింగిల్‌ విండో వ్యవస్థగా కమిషన్ పనిచేయాలని సూచించారు.ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదుల పరిష్కారం, ఆస్తి-భూ సమస్యల్లో సహాయం, విదేశీ అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం, ప్రవాస సంస్థలు-ప్రభుత్వ శాఖల మధ్య అనుసంధానం, ఎన్‌ఆర్‌ఐ పెట్టుబడులు, సాంకేతిక పరిజ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.