ప్రజాసంక్షేమం న్యూస్ -హైదరాబాద్:
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సంఘటన్ సృజన్ అభియాన్ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన పారిజాత నరసింహారెడ్డి సోమవారం హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.తన నియామకానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ,జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని,పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
సంఘటన్ సృజన్ అభియాన్ జిల్లా అధ్యక్షురాలిగా పారిజాత!
RELATED ARTICLES

