ప్రజాసంక్షేమం న్యూస్:
రేషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుండి 10 లక్షలు డిమాండ్ చేసిన కీసర సీఐ అంజనేయులు,ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిలను
కీసర చెరువు వద్ద కారులో 5 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకునే ప్రయ్నతంలో ఏసీబీ అధికారులను చూసి ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి పరుగులు పెట్టినాడు.కెమికల్ టెస్టులు చేయించుకోకుండా ముప్పు తిప్పలు పెట్టినట్లు సమాచారం ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి,సీఐ అంజనేయులు రేషన్ బియ్యం కేసులో నిందితుల నుండి గత కొంతకాలంగా లంచం డిమాండ్ చేసి నిందితులతో పని చేయించుకున్న ఇన్స్పెక్టర్ అంజనేయులు.కొన్ని రోజులుగా బిర్యానీలు,కూల్డ్రింక్స్ తీసుకురావాలని సీఐ వేధింపులు.వేధింపులు తట్టుకోలేక ఏసీబీకి సమాచారం ఇచ్చిన బాధితుడు కీసర చెరువు వద్ద నిమజ్జనం డ్యూటీలో లంచం తీసుకున్న ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి.

