Thursday, November 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణప్రాథమిక పాఠశాలలో సహస్ర జన్మదిన వేడుకలు

ప్రాథమిక పాఠశాలలో సహస్ర జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

అక్టోబర్ 26 ప్రజా సంక్షేమం న్యూస్ మునుగోడు ప్రతినిధి
మునుగోడు మండలంలోని రత్తిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థిని చిన్నారి సహస్త్ర జన్మదిన వేడుకలు తోటి విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో వారి తల్లిదండ్రులు బొడ్డుపల్లి వెంకన్న దంపతులు స్కూల్ పిల్లలకు స్నాక్స్ అరటి పండ్లు పంచిపెట్టి ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి ఉపాధ్యాయురాలు ఆయేషా లా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తోటి పిల్లలతో ఆనందం పంచుకున్నారు పుట్టినరోజు సందర్భంగా స్కూలు అధ్యాపకులు సహస్రను ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు కలకాలం ఉండాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి ఉపాధ్యాయురాలు ఆయేషా అంగన్వాడి టీచర్ మాధగోని మంగమ్మ సహస్ర తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.