మునుగోడు సెప్టెంబర్ 27 ప్రజా సంక్షేమం న్యూస్ మునుగోడు ప్రతినిధి
మండల పార్టీ అధ్యక్షులు పెంబల్లా జానయ్య ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు మునుగోడు మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది ఈయొక్క కార్యక్రమానికి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ మన భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని 25 సంవత్సరాల ప్రజాసేవ ప్రస్థానం సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి యానాల కర్ణాకర్ రెడ్డి రాష్ట్ర నాయకులు భవనం మధుసూదనారెడ్డి కార్మిక విభాగం లేబర్ సెల్ జిల్లా కో కన్వీనర్ మాధగోని నరేందర్ గౌడ్ గున్న నవీన్ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కర్నాటి లింగయ్య కార్యవర్గ సభ్యులు కంభంపాటి నరసింహ జిల్లా కార్యవర్గ సభ్యులు జల్లా రవి తేజ సీనియర్ నాయకులు బొలుగురి రమేష్ నీరుడు రాజారాం మండల పార్టీ కార్యదర్శులు సతీష్ యాదయ్య కొత్త శంకర్ దాం విష్ణు మల్లేష్ పంతంగి వెంకన్న తదితరులు పాల్గొన్నారు
ఘనంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES

