Friday, November 13, 2026
prajasamkshemam news
Homeక్రైమ్లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్

📰 Generate e-Paper Clip

యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.20 వేల లంచం కేసు
ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ:
యాదాద్రి భువనగిరి జిల్లాలో లంచం తీసుకుంటున్న లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.జిల్లాలో లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కె. వెంకటేశ్వర్లు (AO-1), ప్రైవేట్ వ్యక్తి కాసారం రవీందర్ (A-2) లంచం కేసులో ఏసీబీ వలకు చిక్కారు. రూ.20,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి ఇన్‌స్పెక్టర్‌ను పట్టుకున్నట్లు తెలిసింది.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఏసీబీ అధికారుల తదుపరి చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.